సుకుమార్ ని తిరస్కరించిన మహేష్ బాబు | Mahesh Babu | Sukumar - Tollywood

2019-03-05 2

మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి నిరాకరించాడు . సుకుమార్ చెప్పిన కథలు ఏవి కూడా వర్కౌట్ కాకపోవడంతో అంటే మహేష్ బాబు కి నచ్చకపోవడంతో సినిమా చేసేది లేదని తేల్చి చెప్పేసాడు దాంతో ఇక సుకుమార్ తో మహేష్ బాబు సినిమాకు తెరపడినట్లే ! మహేష్ బాబు చేసిన ట్వీట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .

#maheshbabu #sukumar

సుకుమార్ ని తిరస్కరించిన మహేష్ బాబు | Mahesh Babu | Sukumar - Tollywood


Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/